
కదం తొక్కిన సీహెచ్‌ఓలు
● సర్వీసు క్రమబద్ధీకరించాలని డిమాండ్
● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లించాలి
● కలెక్టరేట్ ఆవరణలో నిరసన
సమస్యలు పరిష్కరించాలి
కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలి. వేతనాలు చాలక ఆర్థికంగా ఇబ్బందు లు పడుతున్నాం. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనం పెంచాలి. ప్రభుత్వం మా సమస్యలను గుర్తించాలి.
– ఎస్.రాజేశ్వరీ, సీహెచ్‌ఓ, నర్సిపురం

కదం తొక్కిన సీహెచ్‌ఓలు

కదం తొక్కిన సీహెచ్‌ఓలు