
విద్యాశాఖ నిద్ర పోతోంది..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందలాది ప్రైవేట్ పాఠశాలలు బహిరంగంగానే పుస్తకాలు విక్రయిస్తూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. కళ్ల ముందే అంత పెద్ద దందా జరుగుతున్నా విద్యాశాఖ పట్టించుకోవటం లేదు. అధికారులు నిద్ర పోతున్నారు. ప్రధానంగా పుస్తకాల ధరలు బహిరంగ మార్కెట్ కన్నా రెట్టింపు వసూలు చేస్తున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ ధరలతోనూ దారుణంగా దోచుకుంటున్నారు.
– సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్టీఆర్ జిల్లా
●