అత్యాధునిక వైద్యపరికరాలతో సేవలు
● ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్‌లకు రేడియేషన్ ఇచ్చే లీనియర్ ఆక్సిలేటర్ మిషన్, ఎక్స్‌టర్నల్ బీమ్ రేడియోథెరపి, అన్ని రకాల క్యాన్సర్‌లకు ఎస్‌ఆర్‌టీ, ఐఎంఆర్‌టీ, ఐజీఆర్‌టీ, ఇమేజ్‌గైడెడ్ రేడియోథెరపీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియోథెరపి ట్రీట్‌మెంట్, అడాప్టివ్ రేడియోథెరపితో చికిత్స అందిస్తున్నారు.
● సీటీ సిమ్యులేటర్, 3డీ, 4డీ ట్రీట్‌మెంట్ ప్లానింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా చికిత్స.
● హెచ్‌డీఆర్ బ్రేకీథెరపి, 3డీ ల్యాప్రోస్కోపిక్, ఎక్విప్‌మెంట్, హార్మోనిక్ సార్కిల్‌పెల్, ఫ్రోజెన్ సెక్షన్ బయాప్సీ.
● ఇంట్రాప్రాటివ్ అల్ట్రాసౌండ్, లేటెస్ట్ అనెస్తీషియా వర్క్‌స్టేషన్, సెంట్రలైజ్డ్ ఆక్సీజన్, గ్యాస్ సరఫరా.
● మ్యానిక్ ఫోల్డ్, సెంట్రలైజ్డ్ సక్షన్ ఫెసిలిటీ.
● ఆరు పడకల పోస్టు ఆపరేటివ్ ఐసీయూ.
● అత్యాధునిక వైద్యపరికరాలతో బయోకెమిస్ట్రీ.
● పెథాలజీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, గ్యాస్ట్రోస్కోపిక్ పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యసేవలు.
అత్యాధునిక వైద్యపరికరాలతో సేవలు


