SS Thaman Tests Covid 19 Positive, He Is Under Isolation - Sakshi
Sakshi News home page

SS Thaman : కోవిడ్‌ బారిన పడ్డ ఎస్‌.ఎస్‌. తమన్‌

Jan 7 2022 1:42 PM | Updated on Jan 7 2022 1:54 PM

SS Thaman Tests Covid 19 Positive, He Is Under Isolation - Sakshi

SS Thaman Tests Covid 19 Positive, He Is Under Isolation: టాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సమయంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్‌ బారిన పడుతున్నారు.

ఇప్పటికే మంచు మనోజ్‌, మంచు లక్ష్మి, విష్వక్సేన్, మహేష్ బాబు కోవిడ్‌ బారిన పడగా తాజాగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. తమన్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం  ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్‌ సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement