మోహన్‌లాల్‌ కూతురిని ఆశీర్వదించిన బిగ్‌ బీ | Big B Lauds Mohanlals Daughter After Reading Her Book | Sakshi
Sakshi News home page

మోహన్‌లాల్‌ కూతురిని ఆశీర్వదించిన బిగ్‌ బీ

Mar 3 2021 12:04 AM | Updated on Mar 3 2021 3:14 AM

Big B Lauds Mohanlals Daughter After Reading Her Book - Sakshi

నటుడిగా మోహన్‌లాల్‌ ప్రతిభ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది విస్మయ గురించి. మోహన్‌లాల్‌ కూతురైన విస్మయ థాయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి ‘ఆహా!’ అనిపించింది. చక్కగా కవిత్వం రాస్తుంది. అంతే చక్కగా పెయింటింగ్స్‌ వేస్తుంది. తన కవిత్వం, బొమ్మలతో తాజాగా ‘గ్రేన్స్‌ ఆఫ్‌ స్టార్‌డస్ట్‌’ పేరుతో పుస్తకం తీసుకువచ్చింది. ఆమె సృజనాత్మక ప్రయాణం నిరంతరం కొనసాగాలని బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆశీర్వదించారు. 

Advertisement
 
Advertisement
Advertisement