అహోబిలంలో స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు
మిడుతూరులో సుంకులమ్మకు పూజలు నిర్వహిస్తున్న దృశ్యం
పాములపాడులో నాభిశిల వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న ప్రజలు
కోడుమూరులో జనవాహిని మధ్య సాగుతున్న వల్లెలాంబదేవి రథోత్సవం
నంద్యాల సంజీవనగర్ రామాలయంలో
ప్రత్యేక అలంకరణలో సీతారామ లక్ష్మణులు
కృష్ణగిరి మండలం ఆలంకొండలో ఎద్దులబండిలో పారువేటకు వెళ్తున్న దృశ్యం
ఉయ్యాలవాడ మండలం అల్లూరు నుంచి తేరుబండిని తీసుకువస్తున్న గ్రామస్తులు
నంద్యాల పట్టణంలో రంగులు చల్లుకుంటున్న మహిళలు
దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో పంచాంగ పఠనం
రుద్రవరం మండలం ముత్తలూరులో రథాన్ని లాగుతున్న పొట్టేళ్లు
ఉగాది ఉత్సవాల్లో భాగంగా పొట్టేళ్ల పోటీ