
సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ నాయకులపై దాడులకు పాల్పడడం సరికాదు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ భౌతిక దాడులకు పాల్పడటాన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి. దాడికి పాల్పడిన వారిని తక్షణం అరెస్టు చేయాలి.
– బుగత బంగార్రావు, కేంద్ర కమిటీ సభ్యుడు,
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్
– కాకినాడ/కిర్లంపూడి/సామర్లకోట
/ప్రత్తిపాడు/పిఠాపురం