
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
● మట్టి రోడ్లతో ప్రజల ఇబ్బందులు
● కానరాని డ్రెయినేజీలు
● దృష్టి సారించని పాలకులు, అధికారులు
పై ఫొటోలో కనిపిస్తున్నది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్డు. నాలుగైదేళ్లుగా కాలనీ వాసులు మట్టి రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకా లంలో నీరు నిలిచి మట్టి రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారి బురద రోడ్లుగా దర్శమిస్తుంది. కనీసం కాలినడకన కూడా వెళ్లలేకుండా తయారరైంది. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు ఎక్కడ జారీ పడతామోనని జంకుతున్నారు.
న్యూస్‌రీల్

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025