బీజింగ్: త్వరలో కోవిడ్-19 ఆంక్షలను సడలించనున్నట్లు చైనా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీనిలో భాగంగా సినిమా థియేటర్లలో 75 శాతం టిక్కెట్లను విక్రయించడానికి అనుమతించింది. ప్రస్తుతం చైనాలో 50 శాతం టిక్కెట్ల అమ్మకానికి అనుమతి ఉంది. ఈ క్రమంలో కొత్త మార్గదర్శకాలను చైనా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొజెక్షన్ అసోసియేషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ నూతన మార్గదర్శకాలు సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చర్యల వల్ల సినీ పరిశ్రమలోని వారికి ఎంతో మేలు జరగనుంది. గత ఆరు నెలలుగా థియేటర్ల షట్‌డౌన్ కావడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలోనే చైనాలో అనేక బ్లాక్ బాస్టర్ మూవీలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాక సెలవులు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. సెప్టెంబర్ 25 న చైనాలో మొత్తం 9 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. (చదవండి: ప్రచార యుద్ధంలో చైనా కొత్త తంత్రం)
నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన చైనా
Published Fri, Sep 18 2020 12:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement