
ఆధునిక హంగులతో సిద్ధం
ఏళ్ల నాటి కల..
నెరవేరుతున్న వేళ
● అన్ని వసతులతో రూపుదిద్దుకున్న
వరంగల్ రైల్వేస్టేషన్
● అమృత్ భారత్ రూ.25కోట్ల
నిధులతో ఆధునికీకరణ
● 22వ తేదీన వర్చువల్‌గా
ప్రారంభించనున్న మోదీ
● రైల్వేస్టేషన్‌ను సందర్శించిన
జీఎం అరుణ్‌కుమార్ జైన్

ఆధునిక హంగులతో సిద్ధం

ఆధునిక హంగులతో సిద్ధం