హైదరాబాద్‌ రెస్టారెంట్‌కి ఇండస్ట్రియలిస్ట్‌ హర్ష్‌ గోయెంకా ఫిదా!

Harsh Goenka Tweets About A Unique Restaurant In Hyderabad - Sakshi

ప్రముఖ ఇండస్ట్రియలిస్టు హర్ష్‌ గోయెంకా దృష్టిని ఆకర్షించింది హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్‌, సాధారణ రెస్టారెంట్లకి భిన్నంగా  ఫుడ్‌ సర్వ్‌ చేయడం ఈ రెస్టారెంట్‌ ప్రత్యేకత. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఫ్లాట్‌ఫారమ్‌ నంబర్‌ 65 రెస్టారెంట్‌లో టేబుల్స్‌పై మినీ ట్రాక్స్‌ ఉంటాయి. మనం ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ఆ ట్రాక్‌పై మాల్‌గాడీలో ప్రయాణిస్తూ మన దగ్గరికి వస్తుంది. 

ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌ 65కి సంబంధించిన వివరాలు హైదరాబాదీలు సుపరిచితమే అయినా హర్స్‌ గోయెంకా లాంటి ఇండస్ట్రియలిస్టు తన ట్విట్టర్‌లో ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో పోస్ట్‌ చేయడంతో దీని ప్రత్యేకతలు మరోసారి సోషల్‌ మీడియా వేదికగా చర్చకు దారితీసింది.

చదవండి: Work From Home చాలు.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి బాబోయ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top