
ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట
అనకాపల్లి: ఏపీ ఈసెట్–2025 అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షల్లో ఆర్‌ఏఆర్‌ఎస్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి యాభై స్థానాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డి.నళిని రాష్ట్రంలో మొదటి ర్యాంక్, జి.భావన 3వ ర్యాంక్, ఇ.సాయి సుదర్శిని 4, ఎం.కీర్తి స్వరూప 5, పి.గురుసాయి 6, కె.సాయి హర్షిణి 7, ఎం.దీపిక 8, జి.మణిరత్నం 9వ ర్యాంక్‌తోపాటు జాహ్నవిరాణి 12వ ర్యాంక్, ఎం.త్రిషాదేవి 13, కె.గ్లోరియా షెరూన్ 14, జి.రక్షిత 17, ఎం.రాహుల్ 23, ఎస్.ప్రిన్స్ 25, ఎల్.లావణ్య 29, పి.దివ్య 36, పి.రేష్మ 39, సీహెచ్.శ్రీనివాసరావు 40, ఎ.దేవి అమృత 42, వైవిఎస్.ప్రశాంత్ 47వ ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట

ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట

ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట

ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట

ఆర్‌ఏఆర్‌ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట