మోర్కల్ అర్ధ సెంచరీ
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు మోర్కల్ అర్ధ సెంచరీ సాధించాడు. 43 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఢిల్లీ 18 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.