
ఇన్స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! జాబితాలో ఎవరున్నారంటే?

క్రిస్టియానో రొనాల్డో: 2,397,000 డాలర్లు

కైలీ జెన్నర్: 1,835,000 డాలర్లు

లియో మెస్సీ: 1,777,000 డాలర్లు

సెలీనా గోమెజ్: 1,735,000 డాలర్లు

డ్వేన్ జాన్సన్: 1,713,000 డాలర్లు

కిమ్ కర్దాషియాన్: 1,689,000 డాలర్లు

అరియానా గ్రాండే: 1,687,000 డాలర్లు

బెయోన్స్ నోలెస్: 1,393,000 డాలర్లు

ఖోలే కర్దాషియాన్: 1,320,000 డాలర్లు

కెండల్ జెన్నర్: 1,290,000 డాలర్లు

జస్టిన్ బైబర్: 1,281,000 డాలర్లు

టేలర్ స్విఫ్ట్: 1,142,000 డాలర్లు

జెన్నిఫర్ లోపెజ్: 1,130,000 డాలర్లు

విరాట్ కోహ్లీ: 1,088,000 డాలర్లు

నిక్కీ మినాజ్: 1,031,000 డాలర్లు

కాటి పెర్రీ: 1,029,000 డాలర్లు

కోర్ట్నీ కర్దాషియాన్: 964,000 డాలర్లు

నేమార్ డా సిల్వా: 945,000 డాలర్లు

మిలే సైరస్: 928,000 డాలర్లు

కెవిన్ హార్ట్: 780,000 డాలర్లు