శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త | Kerala born businessman tops list of powerful Indians in Gulf | Sakshi
Sakshi News home page

శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త

Oct 27 2014 2:44 PM | Updated on Sep 2 2017 3:28 PM

శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త

శక్తిమంతమైన భారతీయుల్లో కేరళ వ్యాపారవేత్త

మరోసారి కేరళ వ్యాపార వేత్తకు అరుదైన ఘనత దక్కింది.

దుబాయ్: మరోసారి కేరళ వ్యాపార వేత్త యూసఫ్ ఆలీ ఎంఏ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా లాలూ గ్రూప్ డైరెక్టర్ యూసఫ్ తిరిగి ఎంపికైయ్యాడు. ప్రతీ ఏడాది విడుదల చేసే ఈ జాబితాలో యూసఫ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. దీంతో  గల్ఫ్ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన భారతీయునిగా ఐదోసారి ఎంపికైయ్యాడు.

 

ఈ మధ్యనే అబు దుబాయ్ చాంబర్ కు డైరెక్టర్ గా  ఎన్నికైన యూసఫ్.. ఏకకాలంలో రెండు ఘనతలు సాధించిన తొలి భారతీయునిగా నిలిచాడు. ఇదిలా ఉండగా 2014 ఫోర్భ్స్ జాబితాలో కూడా యూసఫ్ స్థానం సంపాదించడం విశేషం.

 

 

Advertisement
 
Advertisement
Advertisement