ఇండోర్: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో తమ బ్యాటింగ్ ఎంతమాత్రం బాలేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తెలిపాడు. టీమిండియా విజయం సాధించిన అనంతరం అవార్డుల కార్యక్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ.. స్వల్ప లక్ష్యాన్ని చేరే క్రమంలో తమ ఆటగాళ్లు తడబడ్డారన్నాడు. బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాటింగ్ లో వైఫల్యంతో ఓటమి చెందామని ఒప్పుకున్నాడు. మ్యాచ్ కు శుభారంభం లభించినా.. వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందామన్నాడు. ప్రధానంగా టాప్ ఆర్డర్ లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రాణించడంతో పరాజయం పాలయ్యామన్నాడు.
ఇక్కడ వికెట్ లెంగ్త్ అక్షర్ పటేల్ కు సరిగ్గా ఉంటుందని భావించే అతన్ని రెండో వన్డేలో కూడా కొనసాగించినట్లు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ముఖ్యంగా అక్షర్ తో పాటు హర్భజన్ సింగ్ కూడా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని ధోని అన్నాడు.
'మా బ్యాటింగ్ బాలేదు'
Published Wed, Oct 14 2015 10:22 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement