కోల్‌కతా, పుణే మ్యాచ్ డ్రా | Kolkata, Pune Match drawn | Sakshi
Sakshi News home page

కోల్‌కతా, పుణే మ్యాచ్ డ్రా

Dec 3 2016 12:50 AM | Updated on Oct 2 2018 8:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికో డి కోల్‌కతా, పుణే ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్

కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికో డి కోల్‌కతా, పుణే ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయారుు. ప్రస్తుతం కోల్‌కతా 20 పారుుంట్లతో మూడో స్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement