కరోనాతో హాలీవుడ్‌ నటి మృతి | British actress Hillary Heath lost due to coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాతో హాలీవుడ్‌ నటి మృతి

Apr 12 2020 12:28 AM | Updated on Apr 12 2020 12:28 AM

British actress Hillary Heath lost due to coronavirus - Sakshi

హిల్లరీ హీత్

కరోనా లక్షణాలతో హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌ (74) మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ‘విచ్‌ ఫైండర్‌ జనరల్‌’ అనే హారర్‌ మూవీ ద్వారా పాపులారిటీ సంపాదించారు హిల్లరీ హీత్‌. ఆ తర్వాత ‘నిల్‌ బై మౌత్‌’, ‘యాన్‌ ఆఫుల్లీ బిగ్‌ అడ్వెంచర్‌’ వంటి సినిమాలను నిర్మించారు. హీత్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement