శాంతారావు ఇంట్లో ఏసీబీ సోదాలు | acb attacks in santharao's house | Sakshi
Sakshi News home page

శాంతారావు ఇంట్లో ఏసీబీ సోదాలు

Sep 23 2015 7:27 PM | Updated on Aug 17 2018 12:56 PM

లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి శాంతారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.

సీతమ్మదార (విశాఖపట్టణం): లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి శాంతారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.90 లక్షల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని సీజ్ చేశారు. శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్టణంలో ఏసీబీ ఏకకాలంలో బుధవారం దాడులు చేసింది. దీంతో శాంతారావుకు చెందిన పలు ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement