ప్రజల మానప్రాణాలను రక్షించాల్సిన పోలీసులే గాడి తప్పుతున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ ఎస్‌ఐ విజయకుమార్ నూజివీడుకు చెందిన ఒక బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం నెరపి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. దీన్ని మరవకముందే నూజివీడుకు చెందిన ఒక ఎస్‌ఐ ఓ వివాహితను ఫోన్‌లో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు.