కరీంనగర్: భార్య ఉండగానే మరో యువతిని పెళ్లి చేసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ త్రీటౌన్ ఎస్‌ఐగా పని చేస్తున్న రఫీక్ ఖాన్ భార్య ఉండగానే మరో యువతి(డాక్టర్)ని పెళ్లి చేసుకున్నాడు.
Nov 5 2016 2:40 PM | Updated on Mar 21 2024 8:58 PM