వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే | - | Sakshi
Sakshi News home page

వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే

Jun 6 2025 7:40 AM | Updated on Jun 6 2025 7:40 AM

వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే

వయోవృద్ధుల బాధ్యత సంతానానిదే

మోమిన్‌పేట: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం వారి సంతానందేనని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. గురువారం తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ జిల్లా కార్యదర్శి జూకరెడ్డితో కలిసి వయోధికుల చట్టంపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వయోధికుల వేధింపుల చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో మోమిన్‌పేట మండల అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement