ట్రాన్స్‌కో పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో పనుల అడ్డగింత

Jun 1 2025 1:18 AM | Updated on Jun 1 2025 1:18 AM

ట్రాన

ట్రాన్స్‌కో పనుల అడ్డగింత

చిన్నమాంబట్టు వద్ద ట్రాన్స్‌కో పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక చోట చెప్పి మరోచోట పనులు మొదలెట్టారని ఆరోపించారు.

8లో

మోసం చేశారు

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశాం. ఆడపడుచులకు నేను ఉన్నా.. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఆడబిడ్డ నిధితో కుటుంబ రూపురేఖలు మారుతాయని చెప్పాడు. ఉచిత బస్సు అంటూ మహిళలను నమ్మించాడు. ఉచిత గ్యాస్‌ అన్నాడు. కేవలం 10 శాతం మందికి కూడా అందించ లేదు. ఇంత దగా చేస్తాడని కలలో కూడా ఊహించ లేదు.

– అనసూయమ్మ, గృహిణి, తిరుపతి

సంక్షేమ పథకాలేవి బాబు

చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు. అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్నా తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, సూపర్‌సిక్స్‌ హామీలు ఏమయ్యాయో అర్థం కాలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకు సంబంధించి తల్లికి వందనం ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింది నెలకు రూ.1500 చొప్పున గత ఏడాది నుంచి జమచేయాల్సిందే.

–రమణమ్మ, కార్మికురాలు, తిరుపతి రూరల్‌

ట్రాన్స్‌కో పనుల అడ్డగింత
1
1/1

ట్రాన్స్‌కో పనుల అడ్డగింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement