Babu Mohan And BJP Activist Audio Call Viral - Sakshi
Sakshi News home page

అది బాబుమోహన్‌ వాయిసేనా? బండి మీద అంత కోపమెందుకు?

Feb 7 2023 12:59 PM | Updated on Feb 7 2023 3:22 PM

Audio Tape Goes Viral On Social Media Platform Babumohan - Sakshi

తాజాగా సోషల్‌ మీడియాలో  బాబుమోహన్‌ పేరిట ఒక ఆడియో టేప్‌ వైరల్‌ అవుతోంది. అది బాబుమోహన్‌ వాయిస్‌ అవునా? కాదా? అనేది పక్కన పెడితే అందులో మొత్తం బూతు పురాణమే వినిపిస్తోంది.

బండి సంజయ్‌ ఎవడు? అనే ప్రస్తావన కూడా రావడంతో  ఆ ఆడియో వైరల్‌గా మారింది.  అది నిజంగానే బాబుమోహన్‌ వాయిస్ అయితే బండి సంజయ్‌ మీద అంత కోపం ఎందుకు అనే చర్చ కూడా నెట్టింట్లో మొదలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement