
సాగరంలో బ్రహ్మాండ వంతెన
● 92 కి.మీ నిర్మాణానికి పరిశీలన ● ఎన్నూర్ నుంచి పూంజేరి వరకు పనులు
సాక్షి, చైన్నె: ^ðlO¯ðl² çÜÐ]l¬{§é-ి² ™éMýS$™èl* {ºàÃ…yýl Ð]l…™ðl¯]l Æý‡*ç³#-¨§ýl$ª-Mø-¯]l$…-¨. C…§ýl$MýS$ çÜ…º…-«¨…-_¯]l M>Æ>Å-^èl-Æý‡×æ íܧýl®… ^ólçÜ$¢-¯é²Æý‡$. 92 MìS.Ò$ §ýl*Æý‡… Ð]l…™ðl¯]l Ð]l*Æý‡Y…V> G¯]l*²ÆŠ‡ ¯]l$…_ ç³N…gôæÇ Ð]lÆý‡MýS$ 糯]l$-ÌSMýS$ MýSçÜ-Æý‡™èl$¢ fÆý‡$VýS$-™ø…-¨. C…§ýl$MýS$ A…^èl¯é Ð]lÅĶæ$…V> Æý‡*. 27,600 MørÏV> °Æý‡~-Ƈ$$…-^éÆý‡$. ÑÐ]lÆ>-Ë$.. ^ðlO¯ðl² ¯]lVýSÆý‡… ÑïÜ¢Æý‡~… ò³Ç-W…-¨. ÕÐéÆý‡$ hÌêÏË$ D ¯]lVýSÆý‡… ç³Ç-«¨-ÌZMìS ^ólÆ>aÆý‡$. ™èlÓÆý‡ÌZ Ð]lÊyø Ð]l*çÜtÆŠ‡ ´ëϯŒS AÐ]l$ÌZÏMìS Æ>»Z™èl$¯]l²-¨. ¯]lVýSÆý‡… ÑïÜ¢-Æ>~-°MìS A¯]l$-VýS$-׿…V> f¯]l¿ê MýS*yé AÐ]l*…-™èl…V> ò³Æý‡$-VýS$-™èl$¯]l²-¨. Æý‡Ðé-×ê Ð]lÅÐ]lçÜ¢ ÑçÜ–¢™èl… ^ólçÜ$¢-¯é²Æý‡$. Ðéçßæ-¯éÌS Æý‡©ª ò³Ç-W…-¨. ¯]lVýS-Æý‡…-ÌZMìS Ðéçßæ-¯éË$ Æ>MýS$…yé Ð]l…yýl-Ë*Æý‡$ ¯]l$…_ Ò$…þÆý‡$ Ð]lÆý‡MýS$ 62 MìS.Ò$ §ýl*Æý‡… LrÆŠ‡ Ç…VŠæ Æøyýl$z¯]l$ HÆ>µr$ ^ólÔ>Æý‡$. AÌêVóS ò³Æý‡…-VýSâýæ™èl*¢Æý‡$ ¯]l$…_ ç³#âýæÌŒæ Ð]lÆý‡MýS$ 32 MìS.Ò$ §ýl*Æý‡… O»ñæ´ë-‹ÜÌZ Ðéçßæ-¯éË$ §ýl*çÜ$-MðS-â¶æ$¢¯é²Æ‡$$. ÆøyýlÏ ÑçÜ¢Æý‡-׿MýS$ ™øyýl$V> Ð]l…™ðl¯]l Ð]l*Æ>YÌS °Æ>Ã-×êÌS ÐólVýS… ç³#…k-MýS$…¨. ^ðlO¯ðl² G¯]l*²ÆŠ‡ àÆý‡¾-ÆŠ‡-¯]l$…_ ¯ólÆý‡$V> ¯]lVýSÆý‡…ÌZ° ç³Ë$ {´ë…™éÌS VýS$…yé yýlº$ÌŒæ yðlMýSPÆŠ‡ Ð]l…™ðl-¯]l™ø ^ðlO¯ðl² ÕÐé-Æý‡$ÌZ° ç³N…§ýl-Ð]l$-ÍÏ çÜÒ$-ç³…ÌZ »ñæ…VýS-â¶æ*Æý‡$ gê¡Ä¶æ$ Æý‡çßæ-§é-ǰ ^ólÆó‡ Ñ«§ýl…V> K Ð]l*Æý‡Y…MýS$ Cç³µ-sìæMóS M>Æ>Å^èl-Æý‡×æ íܧýl®… ^ólÔ>Æý‡$. VýS™èl…ÌZ Mö…™èl §ýl*Æý‡… 糯]l$Ë$ fÇ-W¯é, {ç³çÜ$¢™èl… Ð]l¬…§ýl$MýS$ 糯]l$-ÌS¯]l$ ÌêW…^ól {ç³Ä¶æ$-™é²-ÌSOò³ gê¡Ä¶æ$,Æ>çÙ‰ Æý‡çßæ§é-Æý‡$ÌS Ô>Q Ð]lÆ>Y-Ë$-MýS$-ïÜ¢Ë$ ç³yýl$-™èl$-¯é²Æ‡$$. A§ól çÜÐ]l$-Ķæ$…ÌZ Ð]l$¯]lÍ ¯]l$…_ MøÄ¶æ$…-»ôæyýl$ Ò$§ýl$V> Ðólâýæ^ólaÇ Ð]lÆý‡MýS$ C¯]l²ÆŠ‡ Ç…VŠæ Æøyýl$zMýS$ Æ>çÙ‰ Æý‡çßæ-§é-Æý‡$ÌS Ô>Q ç³Ç-Ö-ÌS¯]l ç³NÇ¢ ^ólíÜ E…¨. ™égêV> ^ðlO¯ðl², †Æý‡$-Ð]l-â¶æ*ÏÆý‡$, M>…`-ç³#-Æý‡…, ^ðl…VýS-ÌSµr$t hÌêÏÌZ° {´ë…™éÌS¯]l$ MýSË$-ç³#™èl* G¯]l*²ÆŠ‡ ¯]l$…_ Ð]l$à-º-Í-ç³#Æý‡… çÜÒ$ç³…ÌZ° ç³N…gôæÇ Ð]lÆý‡MýS$ 133 MìS.Ò$ §ýl*Æý‡…-Æý‡çßæ§éÇ {´ëgñæ-MýS$tMýS$ M>Æ>Å-^èlÆý‡×æ íܧýl®… ^ólçÜ$¢-¯é²Æý‡$. ^ðlO¯ðl² ¯]lVýSÆý‡…ÌZ DïÜ-BÆŠæ, KG…-BÆŠ‡ Ð]l*Æ>YË$ {ç³çÜ$¢™èl… ¼i {´ë…™é-Ë$V> Ð]l*Ç E¯é²Æ‡$$. Cr$-OÐðl-ç³#V> Ððl${sZ OÆð‡Ë$ õÜÐ]lÌS 糯]l$Ë$ OòÜ™èl… ÔèæÆý‡-Ðól-VýS…V> fÆý‡$-VýS$-™èl$¯é²Æ‡$$. D ç³Ç-íܦ-™èl$-ÌSÌZ çÜÐ]l¬{§ýl…¯]l$ ™éMýS$™èl* Ð]l…™ðl-¯]l-Ð]l*-Æý‡Y…MýS$ MýSçÜ-Æý‡-™èl$¢Ë$ ^ólç³rtyýl… ÑÔóæçÙ…
రూ. 27 వేల కోట్లతో పనులు
ప్రాజెక్టును రూ. 27,600 కోట్లతో చేపట్టే దిశగా అంచనా వ్యయం నిర్ణయించి ఉన్నారు. సముద్రంలో అందమైన వంతెనగా 92. కీమీ దూరం నిర్మాణాలకు రాష్ట్ర రహదారుల శాఖ పరిశీలన చేస్తున్నది. ఈ ప్రాజెక్టు సాధ్యాఅసాధ్యాల పరిశీలన నివేదిక సమర్పణకు రూ. 3.80 కోట్లు కేటాయించి ఉన్నారు. చైన్నె ఈసీఆర్ మార్గాన్ని విస్తరించే ప్రణాళిక ఇది వరకే సిద్ధం చేసి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో మహాబలిపురం నుంచి నాగపట్నం, కన్యాకుమారి వరకు ఈ విస్తరణను పొడిగించారు. కడలూరు, తూత్తుకుడి హార్బర్‌ను అనుసంధానించే రీతిలో ఎలివేటెడ్ వంతెన మార్గం నిర్మాణానికి ఐదు విధాలుగా ప్రాజెక్టును సిద్ధం చేయబోతున్నారు.కోస్టల్ రెగ్యులేటరీ అథారిటి నుంచి అనుమతి పొంది, మత్స్య కారుల సంక్షేమాన్ని కాంక్షించే విధంగా చైన్నె సముద్ర తీరం మరింత సుందరంగామారడమే కాదు, నగరంలో వాహన రద్దీని ఈసీఆర్ వైపుగా తగ్గించే విధంగా ఎన్నూర్ నుంచి తూత్తుకుడి వరకు హార్బర్లను అనుసంధానించడమే కాకుండా బ్రహ్మాండ వంతెన నిర్మాణానికి కార్యచరణ సిద్ధం చేసిఉన్నారు. తొలిదశగా రూ. 5400 కోట్లు, ఆతదుపరి రూ.9 వేల కోట్లు, చివరగా రూ. 13,200 కోట్ల కేటాయింపుతో సముద్ర మార్గంగా ఈ వంతెన ఉండబోతోందని రహదారుల శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వంతెన మార్గానికి నగరంలోకి కొన్ని ప్రధాన మార్గాలే కాదు, పల్లావరం నుంచి తురై పాక్కం రేడియల్ రోడ్డును సైతం అనుసంధానించడం ద్వారా ఈ వంతెన మరింత రవాణా మార్గంగా మారబోతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సముద్ర మధ్యలో పాంబన్ – రామేశ్వరంను అనుసంధానించే విధంగా వంతెన మార్గం ఉన్న విషయం తెలిసిందే.