● వర్క్‌ షాపు | - | Sakshi
Sakshi News home page

● వర్క్‌ షాపు

Jul 3 2025 5:23 AM | Updated on Jul 3 2025 5:23 AM

● వర్క్‌ షాపు

● వర్క్‌ షాపు

2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా జాతీయ స్థాయి వర్క్‌షాపు ఎస్‌ఆర్‌ఎంఐఎస్‌టీలో జరిగింది. ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ సహకారంతో ఇండియా 2030 ఇన్నోవేట్‌, ఇంటిగ్రేట్‌, ఇన్స్‌పైర్‌ – ది పాత్‌ టు అచీవింగ్‌ సస్టయినబుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌ అనే అంశంపై రెండు రోజుల పాటూ జరిగిన ఈ సదస్సుకు ఎస్‌ఆర్‌ఎం ప్రో వీసీ వినయ్‌కుమార్‌, డీన్‌ దురై స్వామి, డిప్యూటీ డీన్‌ ఆల్బర్ట్‌ ఆంటోనీ రజ్‌, నిర్వాహక కార్యదర్శి సెల్వసుందరంలతోపాటుగా ముఖ్య అతిథిమద్రాసు స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ సీ రంగరాజన్‌లతో పాటుగా నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.

– సాక్షి, చైన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement