
● ఎబిలిటీ ఫెస్ట్
ఎబిలిటీ ఫెస్ట్ 2025 బుధవారం ఇండియా ఇంటర్నేషనల్ డిజేబిలిటీ ఫిల్మ్ ఫెస్టివల్‌గా చైన్నెలోని జాతీయ క్రాస్ డిజేబిలిటీ ఆర్గనైజేషన్ ఎబిలిటీ ఫౌండేషన్‌లో జరిగింది. ఇందులో సంగీత మాంత్రీకుడు ఏఆర్ రెహ్మాన్, నటి సిమ్రాన్, రచయిత మదన్ కార్కీ. స్విమ్మర్ మహ్మద్ సామ్స్ అలం షేక్, కోచ్ టి న్కేష్‌లు, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ర్ కెప్టన్ వజియకుమార్, ఫెస్టివల్ డైరెక్టర్ జయశ్రీరవీంద్రన్, చైర్‌పర్సన్ రేవతి ఆశాలు పాల్గొన్నారు. 60 సెకండ్స్ టు ఫేమ్ – ఆల్ ఇండియా వన్ మినిట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఆన్ డిసేబిలిటీ జ్యూరీ మీట్ తదుపరి షార్ట్ లిస్ట్ చేసిన చిత్రాలను ప్రదర్శించేందుకు నిర్ణయించారు. – సాక్షి, చైన్నె