
●తక్కువ కోట్ చేసిన వారికే ఇవ్వాలి
నేను ప్రతి సంవత్సరం టెండర్ లో పాల్గొంటున్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఒక సరుకుకు మేం రూ.330 కోట్ చేస్తే అదే సరుకుకు డీసీఎంఎస్ సంస్థ రూ.805కు కోట్ చేసింది. నిబంధనల ప్రకా రం వారికి ఇవ్వడానికి అవకాశం లేదు, అయినా అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి కాలయాపన చేస్తున్నా రు. ఎక్కువ కోడ్ చేసిన సంస్థకు టెండర్ ఇస్తే రూ. లక్షల్లో అవినీతి జరుగుతుంది. నిబంధనల ప్రకా రం టెండర్లను ప్రకటించకపోతే 40 మంది టెండర్‌దారులు కలిసి ఉద్యమాలు చేస్తాం.
– సువ్వారి వేణుగోపాలరావు, టెండర్‌దారుడు