అంబరాన్ని తాకుతున్న సంబరాలు | - | Sakshi
Sakshi News home page
breaking news

అంబరాన్ని తాకుతున్న సంబరాలు

Jun 9 2025 7:54 AM | Updated on Jun 9 2025 7:54 AM

అంబరా

అంబరాన్ని తాకుతున్న సంబరాలు

కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ఈనెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చేపడుతున్న కంచమ్మ తల్లి ఉత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా అమ్మవారు తిరువీధుల్లో ఊరేగింపుతోపాటు పలు సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్ర, ఒడిశా ప్రాంతాలకు చెందిన కళాకారులచే ఏర్పాటు చేసిన వీధి నాటకాలు, నృత్యాలు ప్రశంసలు అందుకున్నాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజీ ప్రోగ్రాంలు, స్థానిక ఈశ్వరీయ బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ప్రవచనాలు, చిన్నారులతో అమ్మవార్ల వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి.

అంబరాన్ని తాకుతున్న సంబరాలు 1
1/2

అంబరాన్ని తాకుతున్న సంబరాలు

అంబరాన్ని తాకుతున్న సంబరాలు 2
2/2

అంబరాన్ని తాకుతున్న సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement