మత సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ : ఎస్పీ

Jun 7 2025 12:32 AM | Updated on Jun 7 2025 12:32 AM

మత సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ : ఎస్పీ

మత సామరస్యానికి ప్రతీక బక్రీద్‌ : ఎస్పీ

శ్రీకాకుళం క్రైమ్‌ : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ పండగను కులమతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా జిల్లా ప్రజలు జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. మసీదుల వద్ద ప్రశాంతంగా ప్రార్థనలు జరిగేలా, డ్రోన్స్‌, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, గోవధ, పశువుల అక్రమ రవాణా చేసే వారి సమాచారాన్ని డయల్‌ 100, 112లకు, పరిధి పోలీస్‌స్టేషన్లకు అందించాలన్నారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు.

లాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 11వ వార్డులో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా అంబేడ్కర్‌ నగర్‌లో నిర్వహించిన వేషధారణలు ఆకట్టుకున్నాయి. స్థానిక మహిళలు, యువతీ, యువకులు పలు రకాల వేషాలు కట్టి అలరించారు. – కాశీబుగ్గ

భేషైన వేషధారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement