● ముగిసిన శిక్షణ శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

● ముగిసిన శిక్షణ శిబిరాలు

Jun 5 2025 7:50 AM | Updated on Jun 5 2025 7:50 AM

● ముగిసిన శిక్షణ శిబిరాలు

● ముగిసిన శిక్షణ శిబిరాలు

శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ముగిశాయి. నెల రోజులపాటు నిర్వహించిన ఈ శిబిరాల్లో ఉదయం, సాయంత్రం క్రీడాకారులు సాధన చేశారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలతోపాటు ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణలో నైపుణ్యాలు సాధించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నిర్వహించిన శిబిరాలతో పాటు ఆయా క్రీడాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. కోచ్‌ల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌తో పాటు వారివారి క్రీడాంశాల్లో సరికొత్త మెలకువలు నేర్చుకున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement