Womens T20 WC: దక్షిణాఫ్రికాతో తుది పోరు.. తొలుత బ్యాటింగ్‌ చేయనున్న ఆసీస్‌

Womens T20 World Cup 2023: Australia vs South Africa Final live updates - Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. తొలి సారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్, మారిజాన్ కాప్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, సునే లూస్(కెప్టెన్‌), అన్నెకే బోష్, సినాలో జాఫ్తా(వికెట్‌కీపర్‌), షబ్నిమ్ ఇస్మాయిల్, ఆయబొంగ ఖాకా,  మ్లాబా

ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్‌ కీపర్‌), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్‌), ఆష్లీ గార్డనర్, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాసెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్
చదవండిIND vs AUS: 'ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ టీమిండియాదే'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top