వరుణుడి ఆటంకం.. 9 ఓవర్ల మ్యాచ్‌.. సాతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..? | T20 WC: Zimbabwe Set 80 Runs Target To South Africa | Sakshi
Sakshi News home page

వరుణుడి ఆటంకం.. 9 ఓవర్ల మ్యాచ్‌.. సాతాఫ్రికా టార్గెట్‌ ఎంతంటే..?

Oct 24 2022 5:24 PM | Updated on Oct 25 2022 7:22 PM

T20 WC: Zimbabwe Set 80 Runs Target To South Africa - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2 మ్యాచ్‌ల్లో భాగంగా సౌతాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్‌ 24) జరుగుతున్న మ్యాచ్‌ వర్షం అంతరాయం కలిగించడంతో 9 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మెదెవెరె (18 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఎంగిడి 2, పార్నెల్‌, నోర్జే తలో వికెట్‌ పడగొట్టారు.  
చదవండి: దక్షిణాఫ్రికా వర్సెస్‌ జింబాబ్వే.. తుది జట్టులో ఎవరెవరంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement