IPL 2024: ముంబై ఇండియన్స్‌ జట్టు ఇదే..! | IPL 2024: After Completion Of Auction Mumbai Indians Team Looks Like This | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌ జట్టు ఇదే..!

Dec 19 2023 10:12 PM | Updated on Dec 20 2023 9:17 AM

IPL 2024: After Completion Of Auction Mumbai Indians Team Looks Like This - Sakshi

  1. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌ 16 కోట్లు
  2. జస్ప్రీత్ బుమ్రా బౌలర్ 12 కోట్లు
  3. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్స్‌మన్ 8 కోట్లు
  4. ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మన్ 15.25 కోట్లు
  5. డెవాల్డ్ బ్రెవిస్ బ్యాట్స్‌మన్ 3 కోట్లు
  6. తిలక్ వర్మ బ్యాట్స్‌మెన్ 1.7 కోట్లు
  7. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 15 కోట్లు (కెప్టెన్‌)
  8. టిమ్ డేవిడ్ ఆల్ రౌండర్ 8.25 కోట్లు
  9. అర్జున్ టెండూల్కర్ బౌలర్ 30 లక్షలు
  10. కుమార్ కార్తికేయ బౌలర్ 20 లక్షలు
  11. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలర్ 75 లక్షలు
  12. ఆకాష్ మధ్వల్ బౌలర్ 20 లక్షలు
  13. విష్ణు వినోద్ వికెట్ కీపర్ 20 లక్షలు
  14. రొమారియో షెపర్డ్ ఆల్ రౌండర్ 50 లక్షలు
  15. షామ్స్ ములానీ ఆల్ రౌండర్ 20 లక్షలు
  16. నేహాల్ వధేరా బ్యాటర్ 20 లక్షలు
  17. పీయూష్ చావ్లా బౌలర్ 50 లక్షలు
  18. గెరాల్డ్ కోయెట్జీ ఆల్ రౌండర్ 5 కోట్లు
  19. దిల్షాన్ మధుశంక బౌలర్ 4.6 కోట్లు
  20. శ్రేయాస్ గోపాల్ బౌలర్ 20 లక్షలు
  21. నువాన్ తుషార బౌలర్ 4.8 కోట్లు
  22. నమన్ ధీర్ ఆల్ రౌండర్ 20 లక్షలు
  23. అన్షుల్ కాంబోజ్ బౌలర్ 20 లక్షలు
  24. మహ్మద్ నబీ ఆల్ రౌండర్ 1.5 కోట్లు
  25. శివాలిక్ శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు

స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు-17, ఓవర్సీస్ ప్లేయర్స్‌-8)
మిగిలిన పర్స్- 1.05 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement