
ప్రకాశం
40 /29
9
గరిష్టం/కనిష్టం
దగా.. మో...సం!
ముగ్గురు కిలేడీలు వివాహం పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు. మ్యారేజ్ బ్యూరో పేరుతో రూ.3 లక్షలు కమీషన్ ఇవ్వాలని చెప్పి రూ.లక్ష స్వాహా చేశారు.
భజే..భజే.. భక్తాభీష్ఠా..
పాతసింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
వాతావరణం
పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది.
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
– 10లో..

ప్రకాశం

ప్రకాశం

ప్రకాశం