RRR Movie Review: Celebrities Review on RRR Movie - Sakshi
Sakshi News home page

RRR Movie: సినిమా టెర్రిఫిక్‌ హిట్‌ అంటున్న సెలబ్రిటీలు

Mar 25 2022 11:32 AM | Updated on Mar 25 2022 12:46 PM

RRR Movie Review: Celebrities Review on RRR Movie - Sakshi

మామూలుగా ఇది ఫ్రైడే. కానీ ఈరోజు మాత్రం ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ డే. జక్కన్న చెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ నేడు(మార్చి 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ టాక్‌ చూస్తుంటే ఇన్నేళ్ల వారి కష్టానికి ఫలితం దక్కనున్నట్లు కనిపిస్తోంది.

మామూలుగా ఇది ఫ్రైడే. కానీ ఈరోజు మాత్రం ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ డే. జక్కన్న చెక్కిన కళాఖండం ఆర్‌ఆర్‌ఆర్‌ నేడు(మార్చి 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో కోట్లు గుమ్మరించి తీసిన ఈ సినిమా ఫలితం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మేకర్స్‌. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ టాక్‌ చూస్తుంటే ఇన్నేళ్ల వారి కష్టానికి ఫలితం దక్కనున్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను వీక్షించేందుకు ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.

అటు కొమురం భీమ్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో, అల్లూరి సీతారామరాజు రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లలో సినిమా చూసి సందడి చేశారు. మరోపక్క ఈపాటికే సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమా సూపర్‌ హిట్‌ అంటూ నెట్టింట రివ్యూ ఇస్తున్నారు. మరి ఎవరెవరు ఏమంటున్నారు, పాన్‌ ఇండియా సినిమా ఆ రేంజ్‌లో హిట్‌ అందుకుందా? లేదా? అనేది మీరూ చూసేయండి..

చదవండి: ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి కంట్లో నీళ్లు తిరిగాయి

థియేటర్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement