ఆలియాకు రణ్‌బీర్‌ ఖరీదైన గిఫ్ట్.. స్పెషల్ ఏంటో తెలుసా? | Ranbir Kapoor Gifted Alia Bhatt Chanel Bag Worth Rs 10 Lakh On Their First Wedding Anniversary - Sakshi
Sakshi News home page

Alia Bhatt: ఆలియాకు పెళ్లిరోజు గిఫ్ట్.. ధరెంతో తెలుసా?

Apr 16 2023 7:28 PM | Updated on Apr 17 2023 11:17 AM

Ranbir Kapoor gifted 10 lakhs  Hand bag to Alia Bhatt on their first marriage anniversary - Sakshi

బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్‌ కపుల్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ జంట ఒకటి. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఏప్రిల్ 14, 2022న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ఆలియా భట్‌కు రణ్‌బీర్‌ కపూర్‌ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే  హ్యాండ్‌బ్యాగ్‌ ఇచ్చి భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా.. బాలీవుడ్ జంట బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. తమ కలల ఇంటి పనులను పర్యవేక్షించేందుకు రాగా.. ఆలియా, రణ్‌బీర్‌ కెమెరాలకు చిక్కారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్యూటీఫుల్ కపుల్స్ అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement