
హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు..
ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ ఉమెన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో మూడు జట్లతో మహిళా లీగ్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మహిళా క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలి. హెచ్‌సీఏ మహిళా లీగ్‌లో ఉమ్మడి జిల్లా క్రీడాకారిణులు ప్రతిభ చాటాలి. త్వరలో జరిగే హెచ్‌సీఏ ఉమెన్స్ లీగ్‌లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టును ఈనెల 10న ఎంపిక చేస్తాం. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లో మహిళా క్రీడాకారిణులు రాణించాలి. ఇటీవల అండర్–23 టూడేలీగ్, అండర్–19 లీగ్‌లను విజయవంతంగా నిర్వహించాం. మహిళా క్రికెట్ లీగ్‌ను కూడా అదే విధంగా నిర్వహిస్తాం. – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి
●