మేము ఎంతో అదృష్టవంతులం | - | Sakshi
Sakshi News home page

మేము ఎంతో అదృష్టవంతులం

Jun 8 2025 1:04 AM | Updated on Jun 8 2025 1:04 AM

మేము

మేము ఎంతో అదృష్టవంతులం

అప్పట్లో అమ్మవారికి ముడుపును కట్టెందుకు కర్నాటి వంశీకుల నుంచే తీసుకు రావాలని పెద్దమ్మ కోరిందట. ఆ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి దేవరకు నెల రోజుల మందు తొలి ముడపు మా ఇంటి నుంచే తీసుకువెళ్తున్నాం. అందుకు మమ్మల్ని పొలిపేర రెడ్డి అని పిలుస్తున్నారు. అమ్మవారికి తొలి సేవ చేసే భాగ్యం మాకు కలగడం అదృష్టవంతులుగా భావిస్తున్నాం.

– పొలిమేర రెడ్డి కర్నాటి కృష్టారెడ్డి,

డబ్ల్యూ గోవిందిన్నె

ఏర్పాట్లు పూర్తి చేశాం

దాదాపు 11 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న దేవరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. భక్తులకు దర్శనానికి, మొక్కులు తీర్చుకోవడానికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేశాం.

– తలారి శీను, ఆలయ కమిటీ సభ్యుడు

మేము ఎంతో అదృష్టవంతులం 
1
1/1

మేము ఎంతో అదృష్టవంతులం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement