పల్లెతల్లీ.. ప్రణమిల్లి | - | Sakshi
Sakshi News home page

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

Jun 29 2025 2:52 AM | Updated on Jun 29 2025 2:52 AM

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

పల్లెతల్లీ.. ప్రణమిల్లి

బోనం.. ఆగమనం●
● ఆషాఢ మాసంలో బోనాల వైభవం ● తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ● పల్లె తల్లులకు పట్టాభిషేకం ● ఇయ్యాల్టి నుంచి బోనాల వేడుకలు

ఆషాఢ మాసం.. శుభకార్యాలకు దూరంగా ఉంటూనే పుణ్య కార్యాలకు, ఆధ్యాత్మిక వేడుకలకు ఆలవాలమైన మాసం. ఈమాసంలో తెలంగాణ పల్లె, పట్టణం బోనాల వేడుకలతో హోర్తెతిపోతుంది. ముల్లోకాలు కాపాడే అమ్మవారిని ఆరాధించడం బోనాల వెనుక సిసలైన నేపథ్యం. పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలకు కొత్త కుండలో బోనం (భోజనం) నివేదన చేసి పిల్లాపాపల్ని చల్లగా చూడాలంటూ కోరుకుంటారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, మేళతాళాలతో మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. – విద్యానగర్‌(కరీంనగర్‌)/సిరిసిల్లకల్చరల్‌

– వివరాలు 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement