
అధికారులకే స్వేచ్ఛ ఇచ్చాం
డివిజన్ల పునర్విభజన ఎక్కడా జోక్యం చేసుకోలేదు. అధికారులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి, ఇష్టారీతిన డీలిమిటేషన్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాని మేం అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వలేదు. అధికారులపై ఎలాంటి ఒత్తిడి తేలేదు. ఒకవేళ ఏ డివిజన్లోనైనా పొరపాట్లు దొర్లితే, ఆధారాలతో అభ్యంతరాలు ఇస్తే అధికారులు వాటిని సరిచేస్తారు.
– కోమటిరెడ్డి నరేందర్రెడ్డి,
సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు