
కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి
● ఏపీ ఈఏపీ సెట్ టాపర్ల మనోగతం
● పలువురికి ఉత్తమ ర్యాంకులు
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల ఫలితాలను సెట్ చైర్మన్, జేఎన్‌టీయూ–కాకినాడ వైస్ చాన్స్‌లర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో 7,641 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 2,580 మంది, రెండు విభాగాల్లో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల మనోగతమిదీ..
పేరు: ఆదిమూలం శ్రీహర్ష, అరవపాలెం, కడలి, రాజోలు
ర్యాంకు: 20
తండ్రి: ఆదిమూలం వీర రాఘవులు, టీచర్
తల్లి: ఆదిమూలం పద్మావతి, టీచర్
లక్ష్యం: ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్.
పేరు: చింతా సాయి కేశవరామ్,
బొమ్మూరు
ర్యాంకు: 27
తండ్రి: చింతా శ్రీనివాస్, ప్రైవేటు ఉద్యోగి
తల్లి: చింతా శ్రీదేవి, గృహిణి
లక్ష్యం: ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్.
పేరు: వనపర్తి తేజశ్రీ,
రాజమహేంద్రవరం
ర్యాంకు: 31
తండ్రి: వనపర్తి మల్లేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్
తల్లి: లక్ష్మి, గృహిణి
లక్ష్యం: ఐఐటీ చదివి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం.
పేరు: కంచుమర్తి ప్రణీత్,
రాజమహేంద్రవరం
ర్యాంకు: 36
తండ్రి: ప్రతాప్ జీవన్, ఏడీ, అగ్రికల్చర్
తల్లి: కంచుమర్తి మీనా, ఏఓ, అగ్రికల్చర్
లక్ష్యం: ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్.
పేరు: దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్
ర్యాంకు: 66
తండ్రి: దువ్వి శ్యామ్ కిరణ్, వైద్యులు
తల్లి: నీలపాల పద్మజ, వైద్యులు
లక్ష్యం: ఐఐటిలో కంప్యూటర్ ఇంజినీరింగ్.
పేరు: కె.యశ్వంత్‌రాజా,
మానేపల్లి, రాజోలు
ర్యాంకు: 26
తండ్రి: నాగ వెంకటరత్నం నాయుడు, టీచర్
తల్లి: సత్యవేణి, గృహిణి
లక్ష్యం: ఐఐటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
పేరు: డి.కిరీటి,
రాజమహేంద్రవరం
ర్యాంకు: 8
తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్‌టీ స్పెషలిస్ట్
తల్లి: లత, గృహిణి
లక్ష్యం: కార్డియాలజీ, స్కల్‌బేస్ స్పెషలైజేషన్
పేరు: ఎం.సూర్య సంతోష్‌రెడ్డి, పందలపాక, బిక్కవోలు మండలం
ర్యాంకు: 12
తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు
తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్
లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు
వైద్య సేవలందించడం.
పేరు: ఎల్.అభిషేక్,
ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం
ర్యాంకు: 39
తండ్రి: గణపతి, ఆక్వా కల్చర్
తల్లి: లక్ష్మి, గృహిణి
లక్ష్యం: న్యూరోసర్జన్

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి

కంప్యూటర్ ఇంజినీరింగ్‌పై గురి