మహిళలకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు న్యాయం చేయాలి

Jun 4 2025 12:15 AM | Updated on Jun 4 2025 12:15 AM

మహిళల

మహిళలకు న్యాయం చేయాలి

ఎన్నికల ముందు మహిళలకు నెలకు ఇస్తానన్న రూ.1,500 తక్షణం ఇవ్వాలి. ప్రతి నెలా అందించడంతోపాటు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా విడుదల చేయాల్సి ఉంది.

– ఎం.పుణ్యవతి లక్ష్మి,

తాటిపాక,

రాజోలు మండలం

అమ్మ ఒడి జమ కాలేదు

మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. మా పెద్ద బాబు గౌతమ్‌ 5వ తరగతి, చిన్నబాబు నిఖిల్‌ 3వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది అమ్మ ఒడి ఇంకా ఖాతాలో జమ కాలేదు.

– గోసాల చిన్నిదుర్గ, గృహిణి,

రాయవరం

కొబ్బరి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఎన్నికల వేళ పవన్‌ కల్యాణ్‌ అంబాజీపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డుని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ ఏర్పాటు చేయలేదు. అది ఏర్పాటు చేస్తే రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఉపయోగపడుతుంది. – కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్‌,

శ్రీ వ్యాఘ్రేశ్వరా ఐక్య రైతు సంఘం అధ్యక్షుడు.

మహిళలకు న్యాయం చేయాలి 
1
1/2

మహిళలకు న్యాయం చేయాలి

మహిళలకు న్యాయం చేయాలి 
2
2/2

మహిళలకు న్యాయం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement