
● ఇదీ జనమెరిగిన ‘సత్య’ం
ధర్మవరం.. దుర్గంధమయమైంది. ఎటు చూసినా చెత్త కుప్పలు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో పారిశుధ్యం మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గతంలో ఎన్నడూ ఇంతటి దుర్భర స్థితిని చూడలేదని... సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకాలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటోందో ఊహించుకోలేక పోతున్నామని స్థానికులు అంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:

● ఇదీ జనమెరిగిన ‘సత్య’ం

● ఇదీ జనమెరిగిన ‘సత్య’ం