![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos1](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%2812%29.jpg)
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ పుట్టినరోజు నేడు(అక్టోబరు 4)
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos2](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%283%29.jpg)
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శుక్రవారం 27వ వసంతంలోకి అడుగుపెట్టాడు
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos3](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%284%29.jpg)
ఈ సందర్భంగా రిషభ్ పంత్ సోదరి సాక్షి పంత్ అందమైన ఫొటోలతో తమ్ముడికి బర్త్‌డే విషెస్ తెలిపింది.
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos4](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%286%29.jpg)
‘‘నా చిట్టి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకంటే చిన్నవాడే అయినా.. నాకో రక్షణ కవచంలా ఉంటాడు. నీ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos5](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%282%29.jpg)
ఐ లవ్ యూ సో మచ్. స్వేచ్ఛా విహంగంలా విహరించడానికి నాకు బలమైన రెక్కలను ఇచ్చింది నువ్వే. అందుకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే భయ్యూ’’ అని సాక్షి తన తమ్ముడు రిషభ్ మీద ప్రేమను కురిపించింది.
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos6](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%285%29.jpg)
కాగా 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos7](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%286%29_0.jpg)
సుదీర్ఘ విరామం తర్వాత పూర్తి స్థాయిలో కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos8](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%287%29.jpg)
టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా టీమిండియాలో పునరాగమనం చేసిన పంత్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos9](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%288%29.jpg)
సెంచరీతో చెలరేగి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos10](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%289%29.jpg)
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos11](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%2810%29.jpg)
![Even Though I m Older Than you: Rishabh Pant Sister Heartfelt Wishes On His Birthday Photos12](/gallery_images/2024/10/4/Even%20Though%20I%20m%20Older%20Than%20you%20Rishabh%20Pant%20Sister%20Heartfelt%20Wishes%20On%20His%20Birthday%20Photos%20%2811%29.jpg)