అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్‌గా సుపరిచితమే.
న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
లీడ్ రోల్‌లోనూ పలు తెలుగు సినిమాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.
అనసూయ పేరు చెప్పగానే ఆమె గ్లామరస్ ఫొటోలు, మూవీ పాత్రలే గుర్తొస్తాయి.
ఆంటీ అని పిలిచినందుకు పలువురు నెటిజన్లతో గొడవలు కూడా పెట్టుకుంది.
ప్రస్తుతం ఓవైపు నటిస్తూనే మరోవైపు భర్త, కొడుకులతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
అనసూయ 2003లో 'నాగ' మూవీతో నటిగా మారింది.
2016లో రీఎంట్రీ ఇచ్చి వరస సినిమాలు చేస్తోంది.
రంగస్థలం, పుష్ప, క్షణం చిత్రాలతో నటిగా క్రేజ్ తెచ్చుకుంది.
ఎప్పటికప్పుడు ఏదోలా వార్తల్లో నిలిచే ఈమె పుట్టినరోజు నేడు(మే 15).
Photo Courtesy : Anasuya Bharadwaj Facebook


