గోవాను గెలిపించిన లూయిజ్ | Luiz goa get win | Sakshi
Sakshi News home page

గోవాను గెలిపించిన లూయిజ్

Nov 4 2016 12:10 AM | Updated on Sep 4 2017 7:05 PM

గోవాను గెలిపించిన లూయిజ్

గోవాను గెలిపించిన లూయిజ్

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తొలిసారిగా పుణే సిటీపై ఎఫ్‌సీ గోవా జట్టు విజయం సాధించింది.

పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తొలిసారిగా పుణే సిటీపై ఎఫ్‌సీ గోవా జట్టు విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌ను ఎఫ్‌సీ గోవా 1-0తో గెలుచుకుంది. మ్యా చ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఫ్రీకిక్ ద్వారా రాఫెల్ లూరుుజ్ (32వ నిమిషంలో) సాధించాడు. పుణే సిటీ ద్వితీయార్ధంలో తమ దాడులను ఉధృతం చేసినా ఫలితం లేకుండా పోరుుంది.

Advertisement
 
Advertisement
Advertisement