హెలెన్ తుఫాన్ ముంచుకొస్తోంది. తీరానికి మరింత చేరువవుతోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 80 కి.మీ. దూరంలో కదులుతోంది. శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య... తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.