' హెలెన్' తుపాను అల్లకల్లోలం | Andhra Pradesh coast braces for cyclone Helen | Sakshi
Sakshi News home page

' హెలెన్' తుపాను అల్లకల్లోలం

Nov 22 2013 7:10 AM | Updated on Sep 2 2017 12:52 AM

కోస్తా జిల్లాలలకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలలో వాతావరణం తుపాను ముందు ప్రశాంతతలా ఉంది.

కోస్తా జిల్లాలలకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలలో వాతావరణం తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. ఓ పక్కన సముద్రపు అలలు ఎగిసిపడుతున్నా కొన్ని జిల్లాలలో  ఎండకాస్తూనే ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లా అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  హెలెన్ తుపాన్ కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement