ప్రజలకు మోదీ, పవన్ భోగి శుభాకాంక్షలు | Narendra modi, pawan kalyan greets nation on occasion of Makar Sankranti | Sakshi
Sakshi News home page

ప్రజలకు మోదీ, పవన్ భోగి శుభాకాంక్షలు

Jan 14 2015 10:14 AM | Updated on Mar 22 2019 5:33 PM

ప్రజలకు మోదీ, పవన్ భోగి శుభాకాంక్షలు - Sakshi

ప్రజలకు మోదీ, పవన్ భోగి శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందమైన రేపటికి ఈ సంక్రాంతి నాంది

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందమైన రేపటికి ఈ సంక్రాంతి నాంది కావాలంటూ ఆయన తన ట్విట్టర్లో ట్విట్ చేశారు. మరోవైపు హీరో పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement